బంగారం ప్రియులకు షాక్.. మళ్లీ పెరుగుతున్న ధరలు.. తులం ఎంత ఉందంటే..
బిజినెస్ వార్తలు

బంగారం ప్రియులకు షాక్.. మళ్లీ పెరుగుతున్న ధరలు.. తులం ఎంత ఉందంటే..

గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.. ఇటీవల కాలంలో లక్ష మార్కు దాటేసిన బంగారం ధరలు.. ఆ తర్వాత ఆ దూకుడు కొనసాగించలేదు. ఆ తర్వాత ధరలు క్రమంగా తగ్గుతూ.. స్వల్పంగా పెరుగుతూ వచ్చాయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధరలు పరుగులు…

మళ్లీ మొదలైన కరోనా విజృంభణ.. ఆ దేశాలకు వెళ్లకపోవడమే మంచిది!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

మళ్లీ మొదలైన కరోనా విజృంభణ.. ఆ దేశాలకు వెళ్లకపోవడమే మంచిది!

ఆగ్నేయాసియాలోని హాంకాంగ్, సింగపూర్, చైనా, థాయిలాండ్ దేశాల్లో కోవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. సింగపూర్‌లో 28 శాతం హాంకాంగ్‌లో గణనీయమైన పెరుగుదల నమోదైంది. చైనా లో కేసులు గత వేసవి స్థాయికి చేరుకున్నాయి. థాయిలాండ్‌లో సాంగ్‌క్రాన్ పండుగ తర్వాత కేసులు పెరిగాయి. కొన్నేళ్ల క్రితం మానవ జాతిని వణికించిన…

నందమూరి అందగాడు,మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టిన రోజు
వార్తలు సినిమా సినిమా వార్తలు

నందమూరి అందగాడు,మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టిన రోజు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరల్డ్ వైడ్ అత్యంత భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలలో తారక్ ఒకరు. ఇండస్ట్రీలో ఆల్ రౌండర్ తారక్. డ్యాన్స్, పైట్స్, డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్.. ఇలా అన్నింటిలోనూ అదరగొడుతుంటారు. నందమూరి నటవారసుడిగా సినీపరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు.…

తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ.. ఇంటి దొంగల పనేనా?
తెలంగాణ వార్తలు

తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ.. ఇంటి దొంగల పనేనా?

హైదరాబాద్‌లోని రాష్ట్ర రాజ్ భవన్ లో ఉన్న హార్డ్ డిస్క్ లు తస్కరణకు గురయ్యాయి. రాజ్ భవన్ సుధర్మ భవన్ లో ఉన్న హార్డ్ డిస్క్ లు చోరీ అయ్యాయి. దీంతో రాజ్ భవన్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఎంతో రహస్యంగా దాచిన…

ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్.. విజయవాడ-బెంగళూరు మధ్య వందే భారత్.. ఏకంగా 9 గంటల్లోనే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్.. విజయవాడ-బెంగళూరు మధ్య వందే భారత్.. ఏకంగా 9 గంటల్లోనే..

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో విజయవాడ - బెంగళూరు మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ నడిపేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రతిపాదనలను సిద్ధం చేసింది. షెడ్యూల్‌తో పాటు ప్రయాణ సమయం తొమ్మిది గంటలుగా రైల్వే శాఖ నిర్ణయించింది. దీంతో ప్రయాణికులకు దాదాపు మూడు గంటల ప్రయాణ సమయం…

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు.. రైతన్నా నీ పంట జర పైలం!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు.. రైతన్నా నీ పంట జర పైలం!

అల్పపీడనం ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలతో పాటు దేశంలో అనేక రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ హెచ్చరించింది. కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, గుజరాత్ సహా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రేపు కర్ణాటకలో తుఫాను తీరం దాటే.. అరేబియా…