శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే, మీకు థైరాయిడ్ వ్యాధి ఉన్నట్లేనట..
థైరాయిడ్ వ్యాధి కారణంగా.. లక్షణాలు శరీరం అంతటా కనిపిస్తాయి. రోగి శరీరంలో కొవ్వు పెరగడం ప్రారంభమవుతుంది లేదా శరీరం బరువు అకస్మాత్తుగా తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది కాకుండా, గొంతులో వాపు కూడా అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలను అశ్రద్ధ చేయకూడదు.. వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలి..థైరాయిడ్ గ్రంథి పెరుగుదల, దాని…