చాలా రోజుల తర్వాత ఓ అద్భుతం.. మిస్సైళ్లలా దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్ సూచీలు
చాలారోజుల తర్వాత ఓ అద్భుతం.. కొన్నాళ్లపాటు పడడం తప్ప.. పైపైకి దూసుకొచ్చిన సందర్భాలు చాలా తక్కువ.. అలాంటిది ఇవాళ స్టాక్ మార్కెట్ ఊహించని స్థాయిలో ఆకాశంలోకి దూసుకెళ్లింది.. స్టాక్ మార్కెట్ సూచీలు మిస్సైళ్లలా దూసుకెళ్లాయి. 2024 డిసెంబర్ 16 తర్వాత బెంచ్ మార్క్ సూచీలను చేరువ అవ్వడం మళ్లీ…