స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే!
గత రెండు మూడు రోజులుగా భారీ దిగొచ్చిన బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. మంగళావారం గోల్డ్ రేట్లు చూసుకుంటే 18 క్యారెట్ల బంగారం ధర1 గ్రాము రూ.7,181లుగా ఉంది. అయితే, అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతోనే గోల్డ్ రేట్లు ధరల్లో మార్పులు వచ్చినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ః బంగారం…