గంగిరెద్దుకు క్యూఆర్ కోడ్.. జనరేషన్ మారింది గురూ
ఇప్పుడంతా ఆన్ లైన్ పేమెంట్సే. జనాలు జేబులో డబ్బులు పెట్టుకోవడం మానేశారు. స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే సెకన్ల వ్యవధిలో పేమెంట్ చేసేయొచ్చు. QR కోడ్ ద్వారా ఇలా స్కాన్ చేసి.. అలా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. ఇప్పుడు బయటకెళ్లి టీ తాగి కూడా ఆన్ లైన్ ద్వారానే డబ్బులు చెల్లిస్తున్నారు…