బాబోయ్.. చైనాలో మరో మిస్టరీ వైరస్ కలకలం! ఆసుపత్రుల్లో పెరుగుతున్న రోగులు
చైనా పేరు వార్తల్లో వినిపిస్తేనే దడ పుడుతుంది. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని యావత్ ప్రపంచం హడలెత్తిపోతుంది. అయితే చైనా అనుకున్నంత పని చేసింది. ఐదేళ్లు విధ్వంసం సృష్టించిన కోవిడ్ ని మరువక ముందే ఇదే చైనా నుంచి మరో మిస్టరీ వైరస్ మానవకోటిపై దాడి చేస్తుంది.…