గోల్డ్ లవర్స్‌కు గుండె గుభేల్.. ఒక్క రోజులోనే భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంతంటే.?
బంగారం భగ్గుమంటోంది. మగువలకు అందనంత ఎత్తుకు వెళ్లిపోతోంది. గత రెండు రోజులుగా భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్.. మళ్లీ ఒక్క రోజులోనే అమాంతం ఆకాశాన్ని తాకాయి. బంగారం ఇలా ఉంటే.. అటు వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. మరి ఇవాళ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. వరుసగా…