బంగారం, వెండి కొనాలనుకుంటున్నారా..? ఈ రోజు ధరలు ఇలా
గోల్డ్ కొనాలనుకున్నవారికి బ్యాడ్ న్యూస్. గోల్డ్ షాపింగ్ చేయాలనుకున్నవారు తమ కొనుగోళ్లు బంద్ పెట్టాల్సిందే. ఇక దిగువ మధ్యతరగతి కుటుంబాలైతే బంగారం మీద ఆశలు వదులుకోవాల్సిందే. ఎందుకంటే పసిడి ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. రోజురోజుకు కొత్త రికార్డులు క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాయి… అమెరికాలో అలా ట్రంప్ వచ్చారో…