జూనియర్ లైన్‌మెన్ ఖాళీ పోస్టులను ఆ అభ్యర్థులతోనే భర్తీ చేయండి.. TGSPDCLకి హైకోర్టు ఆదేశం
తెలంగాణలో 2,500 లైన్‌మెన్ పోస్టుల భర్తీకి టీజీఎస్పీడీసీఎల్ 2019లో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీలో మెరిట్ అభ్యర్థులకు 5 శాతం, స్థానికులకు 95 శాతం కేటాయించడంపై కొందరు అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న కోర్టు కోర్టును ఆశ్రయించిన అభ్యర్థులకు వెంటనే పోస్టులను…