ఆధార్ ఉంటే చాలు.. రూ.50 వేల వరకు రుణం తీసుకోవచ్చు.. ఎలాగో తెలుసా?
కేంద్ర ప్రభుత్వం రకరకాల పథకాలను ప్రవేశపెడుతోంది. ఆధార్ కార్డు ద్వారా రుణాలు తీసుకోవచ్చనే విషయం మీకు తెలుసా..? చిన్న వ్యాపారులకు సైతం ఆర్థికంగా ఎదిగేందుకు పథకాలను రూపొందిస్తోంది. ప్రజల ఆర్థిక అవసరాలను తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి.. ప్రజల ఆర్థిక అవసరాలను తీర్చేందుకు…