HMPV గురించి భయపడాల్సిన పని లేదు.. సాధారణ వైరస్ అంటున్న WHO
చైనా నుంచి భారత దేశంలోకి అడుగు పెట్టిన HMPV కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో కరోనా సమయంలోని పరిస్టితులు కనుల ముందు మెదిలి ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే ఈ వైరస్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. HMPVని సాధారణ వైరస్‌గా అభివర్ణించింది. భయపడాల్సిన పని లేదని…