స్థిరంగానే బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?
దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు నిత్యం మారుతుంటాయి. కొన్నిరోజులు తగ్గితే, మరికొన్ని రోజులు పెరుగుతూ ఉంటాయి. బులియన్ మార్కెట్‌లో వీటికి ఫుల్ డిమాండ్ ఉంటుంది.. అంతర్జాతీయ మార్పులతో ఈ మార్పులు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా దేశంలో బంగారం, వెండి ధలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.. బంగారం,…