మహిళలకు బ్యాడ్ న్యూస్.. మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
ప్రతిరోజు బంగారం, వెండి ధరలు తగ్గుతుంటాయి. ఓసారి తగ్గితే, మరోసారి పెరుగుతుంటాయి. అయితే, కొత్త ఏడాది బంగారం ధరలు షాకిస్తుంటే, వెండి ధర మాత్రం తగ్గుతోంది. దేశంలో నేడు అంటే శుక్రవారం (03-01-2025) బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. బంగారం ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి.…