మార్నింగ్ అలర్ట్.. పరగడుపున వీటిని తింటున్నారా..? డేంజర్‌లో పడతారు జాగ్రత్త..
ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.. అందుకే.. ప్రతి ఆహారాన్ని తినడానికి సరైన మార్గం.. సరైన సమయం కూడా ఉంది. అటువంటి పరిస్థితిలో ఖాళీ కడుపుతో కొన్ని పదార్థాలను ఎప్పుడూ తినకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలా చేయడం వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొవలసి వస్తుందని పేర్కొంటున్నారు.…