తెలియని మహిళ నుంచి వీడియో కాల్.. అంతలోనే నగ్నంగా మారి
ప్రస్తుతం నేరాలు మారిపోతున్నాయి. మనిషి అత్యాశను, బలహీనతను పెట్టుబడిగా మార్చుకొని బెదిరించి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఘటనే హైదరాబాద్లో జరిగిది. గుర్తు తెలియని వ్యక్తి నుంచి వచ్చిన వాట్సాప్ కాల్తో చిక్కుల్లో పడ్డాడు ఓ ఇంజనీరింగ్ విద్యార్థి.. నేరాల శైలి రోజురోజుకీ మారిపోతోంది.…