ఇంతలా పెరిగిందేంటబ్బా.! గోల్డ్ లవర్స్ ధరలు చూస్తే కళ్లు తిరిగినట్టే.. తులం ఎంతంటే
మగువలకు పసిడి మీదున్న మక్కువ అంతా ఇంతా కాదు. ఇంట్లో ఏదైనా చిన్న శుభకార్యం వస్తే చాలు.. బంగారం కొనుగోలు చేయాల్సిందే. ఇక పెళ్లిళ్లు, పండుగల లాంటి సందర్భాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సమయాల్లో పసిడి కొనుగోళ్లు భారీగా ఉంటాయి. గత కొన్నిరోజులకు గోల్డ్ లవర్స్‌ని తికమక…