తెలంగాణలో పెరగనున్న భూముల ధరలు.. కీలక నిర్ణయం దిశగా ప్రభుత్వం..!
తెలంగాణలో త్వరలో భూముల విలువ పెరగనుంది. త్వరలోనే పెంచేందుకు రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. ఇటీవల ఏపీ ప్రభుత్వం భూముల విలువను పెంచిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయి. త్వరలో తెలంగాణలో కూాడా పెంచనున్నారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…










