బిగ్ అలర్ట్.. మరికాసేపట్లో దంచికొట్టనున్న వాన.. హైదరాబాద్ వాసులూ జర భద్రం..
హైదరాబాద్‌లో మూడురోజులుగా వరుణుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. ఈ క్రమంలో వాతావరణ శాఖ మరోసారి అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.. ఈ క్రమంలో హైదరాబాద్ నగరవాసులకు పోలీసులు అలర్ట్ జారీ చేశారు.. హైదరాబాద్‌లో మూడురోజులుగా వరుణుడు విశ్వరూపం…