చర్మంపై ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? వామ్మో.. మీ లివర్ ప్రమాదంలో ఉందని అర్ధం..
ఆరోగ్యకరమైన కాలేయం లేకుండా ఆరోగ్యంతమైన శరీరాన్ని ఊహించలేము. లివర్ మన శరీరంలో ముఖ్యమైన భాగం. దీని సరైన పనితీరు మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం.. కానీ కొన్నిసార్లు కాలేయ వైఫల్యం లక్షణాలు చర్మం, ముఖంపై కనిపించడం ప్రారంభిస్తాయి. వీటిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు.. కాబట్టి ఆ లక్షణాలు ఏమిటో…