మనసులు గెలిచిన చైతూ.. తండేల్ సూపర్ హిట్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..
అక్కినేని నాగచైతన్య ఇప్పుడు ఫుల్ జోష్ మీదున్నాడు. ఇటీవలే తండేల్ మూవీతో అడియన్స్ ముందుకు వచ్చాడు. డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో చైతూ సరసన సాయి పల్లవి కథానాయికగా నటించింది. యువసామ్రాట్ అక్కినేని…