అందిదండోయ్ వానకబురు.. ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు
కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో, రాష్ట్రవ్యాప్తంగా వచ్చే మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండగా, రాయలసీమలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడే సూచనలు…