ప్రయాణీకుడికి బస్సులో కనిపించిన పర్సు… ఓపెన్ చేయగా.. ధగధగా మెరుస్తూ
సంగారెడ్డిలో ఓ ఆర్టీసీ ప్రయాణీకుడు చేసిన పనిని అందరూ ప్రశంసిస్తున్నారు. ప్రజంట్ బంగారం ధర దూసుకుపోతున్న విషయం తెలిసిందే. తులం లక్షా 50 వేల దిశగా పరుగులు పెడుతోంది. ఈ క్రమంలో చోరీలు, చైన్ స్నాచింగ్లు పెరిగిపోతున్నాయి. అయితే ఇతను మాత్రం…. బంగారం ధర ఎగసిపడుతోంది. పది గ్రాముల…










