ఏపీకి వాన గండం ఇంకా వీడలేదా.? ఇదిగో తాజా వెదర్ రిపోర్ట్
పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తరంగా పయనించే క్రమంలో ఒడిశా, బెంగాల్‌కు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ కేంద్రం చెప్పింది. వచ్చే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు పడనున్నాయి. కోస్తాంధ్రలో భారీ వర్షాలు, రాయలసీమలో మోస్తరు వర్షాలు…










