పవన్ చేతిలో రెడ్‌బుక్.. ‘వారాహి డిక్లరేషన్’లో ఏముంది..?
ప్రాయశ్చిత్త దీక్షతో సనాతన ధర్మాన్ని భుజానికెత్తుకున్న పవన్.. వారాహి డిక్లరేషన్ ద్వారా మరో అడుగు ముందుకేస్తున్నారు. ప్రాయశ్చిత్త దీక్షలో ఉండగా తనను విమర్శించిన ప్రకాశ్‌రాజ్ అండ్ అదర్స్‌కి వారాహి సభలో సమాధానం ఇచ్చే అవకాశం కూడా ఉంది. వారాహి ఊరేగింపులు, వారాహి సభలు కాదు.. వారాహి డిక్లరేషన్.. ఇదీ…










