హీరోయిన్ మెడలో మూడు ముళ్లు వేసిన టాలీవుడ్ హీరో.. గ్రాండ్‌గా కిరణ్ అబ్బవరం వివాహం.. వీడియో
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఒక ఇంటి వాడయ్యాడు. తన ప్రియురాలు రహస్య గోరఖ్ తో కలిసి జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరు గురువారం (ఆగస్టు 22) మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టారు. ఇరు పెద్దలు,…










