వీళ్లు బౌలర్లు కాదు, వికెట్ల ‘బకాసురులు’.. 89 పరుగులకే చేతులెత్తేసిన బ్యాటర్లు..
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నిర్వహించే 100 బంతుల హండ్రెడ్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఓవల్ ఇన్విన్సిబుల్స్ తొలి మ్యాచ్‌లో మొయిన్ అలీ నేతృత్వంలోని బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ను ఓడించి శుభారంభం చేసింది. ఇంగ్లండ్‌లో జరిగిన హండ్రెడ్ లీగ్ తొలి మ్యాచ్‌లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ విజయం సాధించింది. లండన్‌లోని…