రేపే చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. తుది దశకు ఏర్పాట్లు..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు సినిమా వార్తలు

రేపే చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. తుది దశకు ఏర్పాట్లు..!

టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. గన్నవరంలోని కేసరపల్లి ఐటీ పార్కు దగ్గర 14 ఎకరాల్లో ముమ్మర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రధాని మోడీ సహా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు.…

కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌కి షాక్‌ల మీద షాక్‌.. అయోమయంలో క్యాడర్‌
తెలంగాణ వార్తలు సినిమా వార్తలు

కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌కి షాక్‌ల మీద షాక్‌.. అయోమయంలో క్యాడర్‌

గతంలో‌ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా గులాబీ పార్టీ అనుకూల ఫలితాలు సాధించింది. తెలంగాణ ‌ఉద్యమ సమయంలొ జరిగిన ఉప ఎన్నికలలో గులాబి‌జెండా రెపరెపలాడింది…తెలంగాణ ఆవిర్భావం తరువాత జరిగిన‌ రెండు‌ అసెంబ్లీ ‌ఎన్నికలలో‌ క్లీన్‌స్వీప్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలలో తొంభై ఐదు శాతానికి పైగా‌…

నేడు రవీంద్ర భారతికి సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ వార్తలు

నేడు రవీంద్ర భారతికి సీఎం రేవంత్ రెడ్డి

ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి రవీంద్ర భారతికి వెళ్లనునానరు. వందేమాతరం ఫౌండేషన్ పదో తరగతి గవర్నమెంట్ స్కూల్ టాపర్ విద్యార్థులకు సన్మాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. సాయంత్రం 5.30 గంటలకు బంజారాహిల్స్ లోని పోలీసు కమాండ్ కంట్రోల్ లో రివ్యూ మీటింగ్…

గ్రూప్‌ ప్రిలిమినరీ పరీక్షకు లక్ష మంది డుమ్మా.. కటాఫ్‌ ఎంత ఉండొచ్చంటే?
తెలంగాణ వార్తలు

గ్రూప్‌ ప్రిలిమినరీ పరీక్షకు లక్ష మంది డుమ్మా.. కటాఫ్‌ ఎంత ఉండొచ్చంటే?

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిన్న (జూన్ 9) ప్రశాంతంగా జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా పరీక్ష నిర్వహించారు. ఇక ఓఎంఆర్ పద్ధతిలో 895 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. అయితే.. లక్ష మందికి పైగా అభ్యర్థులు గ్రూప్ ప్రిలిమినరీ పరీక్షకు గైర్హాజరు…

గెలవాల్సిన మ్యాచ్ ఇది.. మా ఓటమికి కారణం అదే: బాబర్ ఆజమ్‌
క్రీడలు వార్తలు

గెలవాల్సిన మ్యాచ్ ఇది.. మా ఓటమికి కారణం అదే: బాబర్ ఆజమ్‌

టీమిండియాపై ఎక్కువగా డాట్ బాల్స్ ఆడటంతోనే తాము మ్యాచ్‌ను కోల్పోయాం అని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ తెలిపాడు. బ్యాటింగ్‌లో వరుసగా వికెట్స్ కోల్పోవడం కూడా తమ ఓటమిని శాసించిందన్నాడు. స్ట్రైక్ రొటేట్ చేస్తూ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీ బాదాలనుకున్నాం అని, కానీ అది కుదరలేదని బాబర్ చెప్పాడు. ఇది…

హీరోగా ఎన్టీఆర్ ముని మనవడు..వైవిఎస్ చౌదరి బిగ్ అనౌన్స్మెంట్.
వార్తలు సినిమా సినిమా వార్తలు

హీరోగా ఎన్టీఆర్ ముని మనవడు..వైవిఎస్ చౌదరి బిగ్ అనౌన్స్మెంట్.

ఒకప్పటి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయినా వైవిఎస్ చౌదరి గురించి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.గతంలో ఈ దర్శకుడు సీతయ్య ,సీతారామరాజు ,లాహిరి లాహిరి లాహిరిలో,దేవదాసు వంటి సూపర్ హిట్ సినిమాలతో ఎంతగానో అలరించిన ఈ దర్శకుడు..ఆ తరువాత వరుస ఫ్లోప్స్ రావడం అలాగే నిర్మాతగా కూడా…

ఉత్కంఠ పోరులో శ్రీలంకపై బంగ్లాదేశ్ సూపర్ విక్టరీ
క్రీడలు వార్తలు

ఉత్కంఠ పోరులో శ్రీలంకపై బంగ్లాదేశ్ సూపర్ విక్టరీ

డల్లాస్‌లోని గ్రాండ్ ప్రైరీ స్టేడియంలో జూన్ 08వ తేదీన జరిగిన ఉత్కంఠ పోరులో శ్రీలంకపై బంగ్లాదేశ్ సూపర్ విక్టరీ కొట్టింది. మొదటగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ జట్టు శ్రీలంకను 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులకు కట్టడి చేసింది. బంగ్లా బౌలర్లలో పేసర్…

యుద్ధానికి సిద్ధం
వార్తలు సినిమా సినిమా వార్తలు

యుద్ధానికి సిద్ధం

ప్రభాస్ నటిస్తున్న ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’లో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆయన ‘అశ్వత్థామ’గా నటిస్తున్నట్టు ఇప్పటికే రివీల్ చేశారు. తాజాగా ఆయన పాత్రకు సంబంధించి కొత్త పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ‘అశ్వత్థామ.. యుద్ధానికి సిద్ధం’ అంటూ…

తిరుమలలో వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీ
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమలలో వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీ

చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి తన ఫ్యామిలీతో కలిసి తిరుపతి వెళ్లారు. రేణిగుంట ఎయిర్​పోర్ట్‌‌కు చేరుకున్న వివేక్ వెంకటస్వామి, ఆయన కొడుకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కాకా అభిమానులు, దళిత నాయకులు మల్లారపు మధు, నాగరాజు గౌడ్  ఘన స్వాగతం పలికారు. ఇద్దరిని గజమాలతో ఘనంగా…

“అమరావతి” పేరు వెనుక రామోజీరావు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

“అమరావతి” పేరు వెనుక రామోజీరావు

పత్రికా రంగంలో చెరగని ముద్ర వేసిన ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్​లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంలో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం విషమంగా ఉండడంతో…