ఆహా.! ఎంతటి చల్లటి కబురు చెప్పారండీ.. వచ్చే 3 రోజుల ఏపీలో వాతావరణం ఇలా..
ద్రోణి ప్రభావంతో అటు దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరి వచ్చే 2 రోజుల్లో ఏపీలో ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తాయో ఇప్పుడు తెలుసుకుందామా మరి. ఓ సారి ఈ స్టోరీ తెలుసుకుందామా. ఒకసారి లుక్కేయండి మరి ఇక్కడ. ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని వాయువ్య…