ఉచిత ఇసుకపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై వారికి కూడా..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన ఉచిత ఇసుక పథకంలో మరికొన్ని మార్పులు చేసింది. మొన్నటి వరకు కేవలం ఎడ్ల బండ్లలో మాత్రమే ఇసుకను తరలించే అవకాశం ఉండగా తాజాగా.. ఈ అవకాశాన్ని ట్రాక్టర్లకు కూడా కల్పిస్తూ…