రూ.50 వేలకే అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్.. లైసెన్స్ అవసరం లేదు.. RTO ఇబ్బంది లేదు.. మైలేజీ అదుర్స్!
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పనితీరు మునుపటి కంటే మరింత మెరుగ్గా మారింది. ఉపయోగించిన నగరాల ప్రకారం.. దీనిని 3 మోడళ్లలో విడుదల చేశారు. ప్రత్యేకత ఏమిటంటే కొత్త ఈవా 2025 గరిష్ట వేగం గంటకు 25 కి.మీ. అలాగే.. ఎలక్ట్రిక్ వాహనాల హవా పెరిగిపోతోంది. మార్కెట్లో రోజురోజుకు సరికొత్త…