పీవీపీ మాల్ ఐదో అంతస్తు పైనుంచి దూకి యువకుడి ఆత్మహత్య
విజయవాడలో యువకుడి సూసైడ్ కలకలం రేపింది. పీవీపీ మాల్ ఐదో అంతస్తు పైనుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు పీవీపీ మాల్లోని బార్బీక్యూలో పనిచేసే ఒడిశాకు చెందిన దాస్‌గా గుర్తించారు. ఆత్మహత్యకు ముందు.. బార్బీ క్యూ సహ ఉద్యోగి, యువకుడి మధ్య వివాదం జరిగినట్టు సమాచారం.…