NTR , Thalapathy Vijay: దళపతి విజయ్, ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమంటున్న స్టార్ హీరోయిన్
ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ విహాయన్ని అందుకుంది. అలాగే ఎన్టీఆర్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అలాగే మనదగ్గర ఎన్టీఆర్ కు ఎంత క్రేజ్ ఉందో అలాగే తమిళ్ లో దళపతి విజయ్ కు కూడా అదే రేంజ్…