అన్నం తిన్నాక వజ్రాసనం వేస్తే ఈ సమస్యలన్నీ మాయం.. యోగా మంత్రమిదే!
మహిళలు వజ్రాసనం వేయడం వల్ల పీరియడ్స్ నొప్పి తగ్గుతుంది. ఈ ఆసనం వేయడం వల్ల పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పి, తిమ్మిరి తగ్గుతుంది. వజ్రాసనం వేయడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఆర్థరైటిస్ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. భోజనం తర్వాత 15 నిమిషాల పాటు వజ్రాసనం…