ఇండస్ట్రీని ఊపేసిన ఈ ముగ్గురు అక్కచెల్లెళ్లతో నటించిన ఏకైక హీరో.. అన్ని సినిమాలు హిట్టే
ఇప్పుడేం కొత్త కాదు.. గతంలో ఇండస్ట్రీలో స్టార్స్‌గా రాణిస్తున్న స్టార్స్.. వారి కుటుంబంలోని వారిని చిత్ర పరిశ్రమకు పరిచయం చేసేవాళ్లు. తమ బంధువుల పిల్లలను.. సొంత బ్రదర్స్ లేదా సిస్టర్స్‌ను ఎంకరేజ్ చేసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. అలా అక్కాచెల్లెళ్లు చాలామందే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్‌గా రాణించారు. ఆ…