తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగ.. తెలంగాణలో 19 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్.. ఏపీలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగలాడుతున్నాడు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో టెంపరేచర్స్ ఇప్పటికే 44 డిగ్రీలు దాటగా.. రానున్న నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇటు.. ఉత్తర తెలంగాణలోని 11 జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించడం…