కారులో పార్సిల్స్.. ఏంటని చెక్ చేయగా.. పోలీసులకు కళ్లు బైర్లు కమ్మేసీన్..
కొందరు యువకులు తెలిసి తెలియని వయసులో జల్సాలకు అలవాటు పడిపోయి జైలు పాలవుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఒక జైల్లో పరిచయమైన ఐదుగురు నేరస్థులు ముఠాగా ఏర్పడి ఏకంగా గంజాయి దందాలో దిగిపోయారు. చివరికి పోలీసులకు పట్టుబడ్డారు. ఈ ఘటనే హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ప్రస్తుతం యువత చెడుదారులు తొక్కుతూ…