సిగరెట్‌లతో పాటు ఇవి మరింత ఖరీదు.. భారీగా పెరగనున్న జీఎస్టీ!
జీఎస్టీ కౌన్సిల్ 55వ సమావేశం నేటి నుంచి జైసల్మేర్‌లో ప్రారంభమైంది. కౌన్సిల్ తన నిర్ణయాన్ని రేపు అంటే డిసెంబర్ 21న వెలువరించనుంది. పాత కార్లు, ఉపయోగించిన ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీని పెంచే అంశాన్ని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పరిశీలిస్తున్నారు. ఇది కాకుండా పొగాకు, సిగరెట్‌ల వంటి ఉత్పత్తులపై కూడా…