తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్.. జూన్ నెల కోటా శ్రీవారి సేవ టికెట్లు విడుదల..! కొత్తగా మరో అవకాశం..
తిరుమల శ్రీవారి సేవ జూన్ నెల కోటా టికెట్లు ఏప్రిల్ 30న విడుదల కానున్నాయి. శ్రీవారి సేవలో కొన్ని ముఖ్యమైన మార్పులను టీటీడీ తీసుకొచ్చింది. తిరుమల శ్రీవారి సేవలో పాల్గొనే భక్తులకు భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సేవలో నాణ్యతను…