గుడ్లు ఫ్రిడ్జ్‌లో పెట్టవచ్చా.? ఆరోగ్యమా.? అనారోగ్యమా.?
మనం నిత్యం ఉపయోగించే నిత్యవసర వస్తువుల్లో కోడి గుడ్లు కూడా ఒకటి. గుడ్లు తినడం వల్ల బలంగా ఉంటారు. ప్రతి రోజూ ఒక ఉడకబెట్టిన గుడ్లు తింటే ఆరోగ్యంగా ఉంటారు. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి. అయితే చాలా మంది గుడ్లను ఫ్రిజ్‌లో పెట్టి నిల్వ…










