ఇక మలేరియా మటాష్.. హైదరాబాద్‌లో తొలి స్వదేశీ వ్యాక్సిన్ తయారీ..
యాడ్‌ఫాల్సీ వ్యాక్స్ అని పిలువబడే ఈ వ్యాక్సిన్ భారత దేశపు మొట్టమొదటి స్వదేశీ, రీకాంబినెంట్ మలేరియా వ్యాక్సిన్. సాంప్రదాయ వ్యాక్సిన్‌ల మాదిరిగా కాకుండా మలేరియా పరాన్నజీవి ప్లాస్మోడియం ఫాల్సిపరంను గట్టిగా అడ్డుకుంటుంది. ఇది సంక్రమణ వ్యాప్తిని ఆపడంలో మరింత ప్రభావవంతంగా ఉంటుంది. మలేరియాపై పోరాటంలో కీలక అడుగు పడింది.…