వరుసగా రెండో రోజు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్షలు..
వరుసగా రెండో రోజూ సమీక్షలకు సిద్ధం అయిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు సోషల్ ఆడిట్.. ఇంజినీరింగ్.. గ్రామీణ నీటి సరఫరా విభాగాల అధికారులతో సమీక్ష ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రితో పాటు తనకు కేటాయించిన మంత్రిత్వశాఖల బాధ్యతలను బుధవారం రోజు చేపట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్..…










