బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు..
పటాన్ చెరువు ఎమ్మెల్యే ఆయన సోదరుల ఇళ్లపై ఈడీ దాడులు.. పటాన్ చెరువు ఎమ్మెల్యే ఆయన సోదరుడు కాంట్రాక్టర్లలో సోదాలు.. ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధుసూదన రెడ్డి ఇళ్లలో తనిఖీలు.. ఎమ్మెల్యే తో పాటు సోదరుడికి పెద్ద ఎత్తున మైనింగ్ బిజినెస్.. ఈడీ సోదాల వ్యవహారం తెలంగాణలో మరోసారి…