వాహనదారులారా అటెన్షన్.. ఇకపై వాటికి హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు పెట్టాల్సిందే!
రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు వాహన ఆధారిత నేరాలను తగ్గించేందుకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇకపై రోడ్డుపైకి వచ్చే ఏ వాహనానికైనా హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ కచ్చితంగా ఉండాల్సిందే అంటోంది తెలంగాణ…