ఖాళీ కడుపుతో యాలకులు వాడుతున్నారా..? ఎలా తిన్నాసరే.. శరీరంలో జరిగేది ఇదే..!
యాలకులు అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాలలో ఒకటి. కానీ ఆహారం, పానీయాల రుచిని పెంచడమే కాకుండా, ఆయుర్వేదంలో కూడా యాలకులను ఉపయోగిస్తారని మీకు తెలుసా.? యాలకులు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే అనేక పోషకాలను కలిగి ఉంటాయి. ప్రతిరోజూ ఖాళీ కడుపుతో 2 యాలకులు తింటే లెక్కలేనన్ని ఆరోగ్య…










