అలర్ట్.. తెలంగాణలో వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి.. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి.. ఈ క్రమంలో…










