అస్సలు తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంత ఉందంటే..
తగ్గేదేలే.. బంగారానికి మళ్లీ రెక్కలు వచ్చేశాయి. ఇరాన్ - ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో పెట్టుబడులకు సేఫ్ అయిన బంగారం వైపు ఇన్వెస్టర్లు చూస్తుండటంతోబంగారం ధర లక్ష మార్కు దాటి పరుగులు తీస్తోంది. బంగారం ధరలు ఆల్‌టైమ్ గరిష్టంలో ట్రేడ్ అవుతున్నాయి. తగ్గేదేలే.. బంగారానికి మళ్లీ రెక్కలు వచ్చేశాయి. ఇరాన్…