ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న అనీల్ గీలా మోతెవరి లవ్ స్టోరీ.. ఇప్పుడు రూ.99లకే అన్లిమిటెడ్..
ఇండియాలో బిగ్గెస్ట్ ఓటీటీ సంస్థగా జీ5 టీం ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తోంది. తెలుగులో వరుసగా సిరీస్‌లు, సినిమాలు అందిస్తూ ఆడియెన్స్‌ను ఆశ్చర్యపరుస్తోంది. ఈక్రమంలో రీసెంట్‌గానే ‘మోతెవరి లవ్ స్టోరీ’ అంటూ జీ5 తన ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇక ఇలాంటి అంతులేని వినోదాన్ని నెలకు కేవలం రూ.99…