మోహన్ బాబు నిజంగానే న్యూజిలాండ్‌లో 7 వేల ఎకరాలు కొన్నాడా? క్లారిటీ ఇదిగో
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా మరో మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో మరింత స్పీడ్ పెంచారు మేకర్స్. అయితే కన్నప్ప సినిమా వార్తల మధ్య ఒక ఆసక్తికర విషయం నెట్టింట బాగా వైరలవుతోంది. మంచు విష్ణు ప్రధాన…