బనకచర్ల ప్రాజెక్ట్‌పై ముదురుతున్న రాజకీయం.. మళ్లీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్!
బనకచర్ల ప్రాజెక్ట్ తెలంగాణలో రాజకీయ మంటలు రేపుతోంది. ఈ అంశంపై అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ పొలిటికల్ ఫైట్ కొనసాగుతున్నాయి. ఎవరికి వాళ్లు ప్రత్యర్థి పార్టీని టార్గెట్ చేసే అంశంలో కొత్త కొత్త విషయాలు తెరపైకి తీసుకొస్తున్నారు. ఇక ప్రాజెక్ట్‌పై బీఆర్ఎస్‌ను టార్గెట్ చేయడమే మరోసారి పవర్ పాయింట్…