ఒకేలా ఉండొచ్చు కానీ.. డెంగ్యూ – టైఫాయిడ్ మధ్య తేడా ఇదే.. ఈ లక్షణాలు యమ డేంజర్
వర్షాకాలం అనేక సీజనల్ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. అలాగే.. డెంగ్యూ - టైఫాయిడ్ లాంటివి కూడా వస్తాయి.. ఇవి వర్షా కాలంలో చాలా సాధారణం.. డెంగ్యూ ఒక వైరల్ ఇన్ఫెక్షన్, అయితే టైఫాయిడ్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది. అటువంటి పరిస్థితిలో, రెండింటి లక్షణాలను సరిగ్గా గుర్తించడం చాలా ముఖ్యం..…